TG: నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. BNS 109 సెక్షన్ కింద మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న 118 సెక్షన్ కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ మార్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయటంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.