AP: రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా CM చంద్రబాబు ఇవాళ పలువురు ప్రపంచ స్థాయి సీఈఓలతో సమావేశం కానున్నారు. ఐబీఎం ఛైర్మన్ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్వీడియా ఉపాధ్యక్షునితో భేటీ అయి టెక్నాలజీ రంగంపై చర్చిస్తారు. సాయంత్రం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ CMD సజ్జన్ జిందాల్, MD పార్త్ జిందాల్‌తో సమావేశమై పారిశ్రామిక విస్తరణపై చర్చలు జరపనున్నారు.