AP: గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, MLA మండలి బుద్ధప్రసాద్, హైకోర్టు జడ్జి జస్టిస్ జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి మారిషస్ అధ్యక్షుడు నమస్కరించారు.