TG: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్‌లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.