AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన తమ్ముడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రాము అరెస్టైన విషయం తెలిసిందే. అయితే, ఆరేపల్లి రామును పోలీసులు విచారించి విడిచిపెట్టారు. ఆయన తెలిపిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
Tags :