TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, కొత్తగూడెం, KMM, నల్లగొండ, SRPT, MHBD, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, HYD, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.