TG: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి(ROR-2024) చట్టం తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. BRS పాలనలో ప్రభుత్వ భూములను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టం ఆమోదం పొందిన తర్వాత ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను దోచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.