నెల్లూరు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీల శిక్షణ కార్యక్రమాలకు నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.