TG : కాళేశ్వరంలో మాజీమంత్రి హరీష్‌రావు కమీషన్లు తీసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. హరీష్‌రావుపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానని.. తాను కమీషన్ తీసుకున్నట్లు నిరూపించండని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. కాగా.. మంత్రి కోమటిరెడ్డి తీరుపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.