TG: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పతాకావిష్కరణ చేయనున్నారు. దీనికి సంబంధించి 33 జిల్లాలకు ముఖ్య అతిథులను ఖరారు చేశారు. ఎండల దృష్ట్యా గంటన్నరలోపే వేడుకలు ముగించాలని.. అధికారులను సీఎం ఆదేశించారు.