TG: జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పునర్విభజనపై జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు పిటిషన్లను కొట్టివేసింది. కాగా, వార్డుల పునర్విభజన అభ్యంతరాలపై 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
Tags :