TG: రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఈ ఏడాదిలో ఇంతవరకు ఇదే రికార్డ్. తర్వాత ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేటలో 44 డిగ్రీలు దాటిలో ఈ నెల 19, 20న రాష్ట్రవ్యాప్తంగా వడగళ్ల వాన కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.