AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ MP విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. లిక్కర్‌కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా, 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా అని ప్రశ్నించారని చెప్పారు. రెండు మీటింగులు జరిగింది వాస్తవమేనని తెలిపారు. వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు మీటింగుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.