TG: జాగృతి ఉమ్మడి జిల్లాల వారీ సమీక్ష సమావేశాలను ఈనెల 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 4న వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల సమావేశం… 5న కరీంనగర్, నల్గొండ… 6న రంగారెడ్డి, ఆదిలాబాద్… 7న హైదరాబాద్, ఖమ్మం… 8న మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఉంటాయన్నారు.