AP: అంబేద్కర్ను ఓ కులానికి పరిమితం చేస్తున్న దుస్థితికి వచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలన్నారు. దీనిపై అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఆకురౌడీలను ప్రోత్సహించేది పార్టీగా గుర్తించను.. విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని పేర్కొన్నారు.