TG: లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ పరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మాజీమంత్రి కేటీఆర్ నేతృత్వంలో BRS నేతలు లగచర్లకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. కాగా.. ఈకేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును ప్రస్తావించటంతో BRSలో ఆందోళన మొదలైంది.