యాక్టివేట్ DND ప్రమోషనల్, మార్కెటింగ్ ఫోన్‌కాల్స్ రాకుండా ఉండాలంటే మొదట ఫోన్లో DND ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. 1. START 0 అని టైప్ చేసి 1909కి SMS చేయాలి. ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి. 2. వెబ్సైట్ https://www.dndcheck.co.in లోకి వెళ్లి ‘నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీ’ లో ప్రమోషనల్ ఫోన్‌కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు.