AP: సింగపూర్లో మంత్రుల పర్యటన ఆరో రోజు కొనసాగుతోంది. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై మంత్రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. క్లిష్ట పరిస్థితుల్లో సమస్య వస్తే బృందంగా స్పందించే విధానంపై చర్చించారు. సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపం, పాత్రల కేటాయింపు, సమస్యల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రులకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ శిక్షణ ఇచ్చారు.