పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా ముగించింది. అయితే తాను నాలుగు డ్రోన్లు చూశానని పాకిస్తాన్లోని ఓ ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అర్ధరాత్రి పెద్దపేలుడు శబ్దం రావడంతో నిద్రలేచి చూశామని.. అప్పుడే డ్రోన్లు కనిపించాయన్నాడు. అవి మసీదులపై దాడి చేశాయని.. ప్రతిదీ ధ్వంసమైందని పేర్కొన్నాడు.