TG: పాలమూరు-రంగారెడ్డి DPR వెనక్కి పంపితే మాట్లాడే దిక్కులేదని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘KCR బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పే దమ్ములేదు. KCRకు నోటీసులు ఇస్తున్నా అని.. డైవర్ట్ చేయాలన్నదే CM ప్లాన్. పథకాలపై ఎవ్వరూ మాట్లాడొద్దనే డైవర్షన్ పాలిటిక్స్. CM హనీమూన్ పీరియడ్ అయిపోయింది. నిన్నటి దాక ఒక లెక్క .. రేపట్నుంచి మరో లెక్క’ అని అన్నారు.