AP: CM చంద్రబాబు దావోస్‌లో UAE ఆర్థికమంత్రి అల్ మార్రీతో భేటీ అయ్యారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్‌కు UAE తోడ్పాడుపై, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, AP-UAE మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై చర్చించారు. AP ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి UAE దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పనిచేసేందుకు అంగీకారం తెలిపింది. UAEకి చెందిన 40 సంస్థలు తోడ్పాటు అందిస్తాయని అల్ మార్రీ తెలిపారు.