TG: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నిన్న కామారెడ్డి మండలం పోసాని పేట్లో సర్వే తీరును పరిశీలించారు. సర్వేకు సంబంధించిన యాప్లో లబ్ధిదారుల సమాచారం, ప్రస్తుతం ఇంట్లో నివసిస్తున్న ఫొటో, భూముల వివరాలు, వితంతువులు, దివ్యాంగులు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలన్నారు.