TG: జూబ్లీహిల్స్ లో 30 వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్లు ఏమని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. తన సొంత ఇంటి ఆడబిడ్డను కన్నీళ్లు పెట్టించిన వాళ్లు.. మాగంటి సునితను ఆదుకుంటరా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం సానుభూతి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.