AP: డిజిటల్ ఫ్యూచర్‌కు ఏపీ గేట్వేగా మారిందని అదానీ గ్రూప్ ఛైర్పర్సన్ జీత్ అదానీ పేర్కొన్నారు. ‘ఏ సంస్థకైనా మౌలిక వసతుల కల్పన ప్రధానం. టెక్నాలజీ రంగంలో భారత్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా విశాఖ మారబోతోంది. ఇండియా డిజిటల్ గేట్‌వేలుగా ముంబై, చెన్నై ఉండేవి. కొత్త డిజిటల్ గేట్వేగా విశాఖ ఆవిర్భవిస్తోంది’ అని తెలిపారు.