VZM: విజయనగరం 2వ డివిజన్ పూల్ భాగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ప్రారంభించారు. పార్టీ ఇంఛార్జ్ గొర్లె గిరీష్ నాయడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. యశస్వి మాట్లాడుతూ.. జనసేనాని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి రానున్న స్థానిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆమె కోరారు.