మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ, తెలంగాణకు చెందిన 1200 మంది హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీం శుభవార్త చెప్పింది. వాకి నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుప్రీం స్టేటస్ కో విధిస్తూ ఈ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ జనవరి 22కు వాయిదా వేసింది.