AP: కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు ఉన్నారు. వాటితో ప్రాజెక్టులన్నీ నింపాలని ఆదేశించారు. సముద్రంలోకి పోతున్న నీటిని కాల్వలకు మళ్లించి, రాష్ట్రంలో చెరువులను నింపేలా ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. రాయలసీమలోని చెరువులన్నీ వెంటనే నింపేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.