1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు. 1978: ఇందిరా గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించి, సమావేశాలు ముగిసేవరకు జైల్లో ఉంచారు. 1918: రచయిత భాస్కరభట్ల కృష్ణారావు జననం. 1935: మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పుర్ జననం. 1967: హైదరాబాద్ మాజీ మేయర్, పాత్రికేయుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరణం. గోవా విముక్తి దినోత్సవం.