జేపీసీ ప్రతిపాదనలను రేపు కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జేపీసీలో లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులను నియమించారు. జేపీసీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్‌కు చోటు లభించింది.