AP: వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందేని హైకోర్టు స్పష్టం చేసింది. ఎక్కడికక్కడే వాహనాలను ఆపి జరిమానా విధించండి అని పోలీసులకు తెలిపింది. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని తేల్చిచెప్పింది. జరిమానా కట్టకుంటే వాహనాన్ని ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.