AP: సీఎం చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘మేము అధికారంలోకి వచ్చాక TDPకి సెల్యూట్ చేసిన పోలీసుల బట్టలూడదీస్తాం. వంశీ అరెస్ట్ సమయంలో ఏడాదిలో రిటైర్ అవుతున్నానంటూ ఓ సీఐ దురుసుగా ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చాక.. రిటైర్ అయినా సరే.. బట్టలూడదీస్తాం. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచిస్తున్నా’ అని తెలిపారు.