TG: నిజామాబాద్‌లో ఇవాళ బీజేపీ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో పాటు MLAలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి తదితర నేతలు హాజరుకానున్నారు. కాగా, ఈ నెల 22 సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.