ప్రధాని నరేంద్ర మోదీతో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్చెజ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ వడోదరలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు. వ్యాపార, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు.
Tags :