• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

MLA Raja Singh: బండి సంజయ్ మాటల్లో తప్పులేదు, అరవింద్ గారూ.. వెనక్కి తీసుకోండి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.

March 14, 2023 / 05:31 PM IST

Diva Jaimin Shahతో జీత్ అదానీ ఎంగెజ్‌మెంట్..ఈయన ఎవరంటే?

Jeet Adani gets engaged to Diva Jaimin Shah:ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (gautham adani) ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నారు. దియ జైమిన్ షాతో (Diva Jaimin Shah) ఆదివారం అహ్మదాబాద్‌లో జీత్ అదానీకి (jeet adani) అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.

March 14, 2023 / 05:12 PM IST

overloaded tractor: ఆ ట్రాక్టర్ ఎలా నడుస్తుందో చూస్తే షాకవుతారు

చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.

March 14, 2023 / 04:51 PM IST

viral video: మహిళను బలవంతంగా ముద్దు పెడుతున్న సీరియల్ కిస్సర్!

ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.

March 14, 2023 / 03:50 PM IST

Elephant Whisperers : ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులు మిస్సింగ్.. షాక్ లో చిత్రయునిట్

95వ ఆస్కార్ (Oscar) వేడుకల్లో భారత్ నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫీలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలిసిందే ఇక ఫిలింకు సంబంధించి మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో నటించిన రెండు ఏనుగులు (Elephants) కనిపించకుండా పోయాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆస్కార్ అవార్డు రావడంతో మీడియా కు ...

March 14, 2023 / 03:51 PM IST

TTE urinates on woman: ప్రయాణీకురాలిపై టీటీ మూత్రవిసర్జన

కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

March 14, 2023 / 03:20 PM IST

Bandi Sanjay: 18న విచారణకు బండి, అరవింద్ కు బీజేపీ నోటీసులు?

కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

March 14, 2023 / 03:05 PM IST

Jr.NTRదే టాప్ ప్లేస్‌!

Jr.NTR : ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే ఫస్ట్ ప్లేస్ అంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్ఆర్ఆర్‌‌లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో.. చరణ్, తారక్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆస్కార్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం ఈ ఇద్దరినే ఫోకస్ చేయడం విశేషం.

March 14, 2023 / 02:30 PM IST

అదానీ కుంభకోణంపై జేపీసీకి పట్టు.. స్తంభించిన పార్లమెంట్

దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.

March 14, 2023 / 02:27 PM IST

Telugu statesలో H3N2 Virus కలకలం, వేగంగా వ్యాప్తి

H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

March 14, 2023 / 02:16 PM IST

Adnan Sami: ఇదీ అసలు సమస్య.. జగన్ ఫ్యాన్స్‌కు అద్నాన్ సమీ గట్టి చురకలు

తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్‌ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.

March 14, 2023 / 02:02 PM IST

Elephant bathing: నీళ్ల పైప్‌తో తనంతట తాను స్నానం చేసి అబ్బురపరుస్తున్న ఏనుగు

ఏనుగు తెలివైన జంతువు . అలాంటి ఓ ఏనుగు నీళ్ల పైప్ ను తొండంతో పట్టుకొని, తనంతట తానుగా స్నానం చేస్తున్న ఓ వీడియో ((Elephant Bathing Video) ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను అయితే ఈ వీడియో మరింతగా ఆకట్టుకుంటుంది.

March 14, 2023 / 01:19 PM IST

AP governor: గవర్నర్ ప్రసంగంలో లేని ‘మూడు రాజధానులు’.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.

March 14, 2023 / 12:41 PM IST

Jantar Mantar వద్ద YS Sharmila అరెస్ట్, పార్లమెంట్ పీఎస్‌కు తరలింపు

YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీ పోలీసులు (delhi police) అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.

March 14, 2023 / 02:44 PM IST

Borewell 200 అడుగుల బోరుబావిలో పడ్డ బాలుడు.. 10 గంటల శ్రమ వృథా

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చిన్నారిని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలతో లేడు. ‘బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాం. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించినా బాలుడిని కాపాడుకోలేకపోయాం

March 14, 2023 / 12:14 PM IST