• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Karnataka అసెంబ్లీకి మోగిన నగారా.. మే 10న పోలింగ్.. 13వ తేదీన కౌంటింగ్

Karnataka assembly elections:కర్ణాటక అసెంబ్లీకి (Karnataka assembly) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీన నోటిపికేషన్ (notification) ఇస్తామని ప్రకటించింది. 2మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

March 29, 2023 / 01:34 PM IST

Lakshadweep MP: లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత.. రాహుల్‌కు ఊరటేనా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు చర్చనీయాంశంగా మారిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లక్షద్వీప్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) పైన గతంలో వేసిన అనర్హత వేటును లోకసభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన పైన అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వేటు...

March 29, 2023 / 12:01 PM IST

Indiaలో ఒకరోజులో 2వేల పైచిలుకు చేరిన కరోనా కేసులు

India reports 2,151 Covid-19 cases:దేశంలో కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల మార్క్ దాటాయి. 152 రోజుల (152 days) తర్వాత కేసుల సంఖ్య పెరిగింది. గతేడాది అక్టోబర్‌ 28వ తేదీన 2208 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

March 29, 2023 / 11:03 AM IST

Rahul Gandhi disqualification: వాయనాడ్‌కు ఉప ఎన్నికలు జరుగుతాయా?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిన (Rahul Gandhi disqualification) నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad bypolls) లోకసభకు (Lok Sabha) ఉప ఎన్నిక జరుగుతుందా (Wayanad Bypoll) అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

March 29, 2023 / 12:09 PM IST

BABU మీరు ఢిల్లీ రండి.. మీ సామర్థ్యం తెలుసు, కేవీపీ హాట్ కామెంట్స్

KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ రావాలని.. మీ సామర్థ్యం తనకు తెలుసు అని చెప్పారు.

March 29, 2023 / 10:36 AM IST

Rahul ji మా బంగ్లా తీసుకోండి.. యువనేతను కోరిన ఖర్గే, రేవంత్ రెడ్డి

Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.

March 29, 2023 / 10:12 AM IST

Virat Kohli Vs Shahrukh Khan: కోహ్లీ-షారుక్ లలో ఎవరు పెద్ద స్టార్!

సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.

March 29, 2023 / 09:13 AM IST

Karnataka అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన ఈరోజే

Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్‌లో గల ప్లీనరీ హాల్‌లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ విడుదల చేస్తారు.

March 29, 2023 / 08:35 AM IST

Ashok Chavan: కేసీఆర్ రాజకీయం అర్థం కావడం లేదన్న కాంగ్రెస్ మాజీ సీఎం

తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ash...

March 29, 2023 / 07:45 AM IST

stone pelting on trains: రైలుపై రాళ్లు విసిరితే 5 ఏళ్ల జైలు శిక్ష… రైల్వే హెచ్చరిక

రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది.

March 29, 2023 / 07:14 AM IST

video viral : ఆనంద్ మ‌హీంద్రాను ఆక‌ట్టుకున్న వీడియో వైరల్ ..!

పారిశ్రామిక దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా (Anand Mahindra) సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ త‌ర‌చూ ఆలోచ‌న రేకెత్తించే వీడియోలు, పోస్ట్‌లు (Viral Video) షేర్ చేస్తుంటారు. టెక్ కంటెంట్ క్రియేట‌ర్ ధ‌నంజ‌య్ పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేశారు. ముంబైలో (Mumbai) ఈ వీడియోను రికార్డు చేయ‌గా బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్ర‌దేశాన్ని వినియోగించుకున్న తీరును ఇది వెల్ల‌డించింది.

March 28, 2023 / 07:54 PM IST

MLA Fined: మోదీ ఫోటో చింపినందుకు ఎమ్మెల్యేకు జరిమానా

కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. 2017లో ఓ నిరసనలో భాగంగా నవ్‌సారి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయంలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న ప్రధాని మోదీ(pm modI) ఫోటోను(photo) చింపిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే(congress mla) అనంత్ పటేల్‌(Anant Patel) దోషిగా తేలారు. అంతేకాదు అతనితోపాటు నేరారోపణకు పాల్పడిన ముగ్గురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.

March 28, 2023 / 07:12 PM IST

5 planets: నేడు ఆకాశంలో 5 గ్రహాల అరుదైన దృశ్యం..మళ్లీ 2040లో ఛాన్స్

ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.

March 28, 2023 / 05:40 PM IST

PAN AADHAAR: పాన్‌ ఆధార్‌ లింక్ చేయకపోతే డేంజర్..గడువు పెంచిన CBDT

పన్ను చెల్లింపుదారులు తమ పాన్, ఆధార్‌ను(PAN AADHAAR) లింక్(link) చేయడానికి మరికొంత సమయం ఇవ్వడానికి గడువును పొడిగించినట్లు CBDT తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్ 30, 2023 వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించింది. జూలై 1 నుంచి లింక్ చేసుకోని వారు ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోలేరని CBDT స్పష్టం చేసింది.

March 28, 2023 / 04:12 PM IST

Veer Savarkar: రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడి సవాల్, సారీ చెప్పకుంటే కేసు పెడతా

రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తాత సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు రంజిత్ సావర్కర్.

March 28, 2023 / 01:19 PM IST