• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Molestation: నన్ను ఇద్దరు లైంగికంగా వేధించారు: కేరళ కలెక్టర్

తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళ రాష్ట్రానికి (Kerala) చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి (IAS officer) వెల్లడించారు.

March 30, 2023 / 08:07 AM IST

seetharamula kalyanam: జ్ఞానాన్ని అందించే రామనామం!

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.

March 30, 2023 / 07:35 AM IST

Karnataka Electionsలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? కేసీఆర్ వ్యూహమేంటి?

రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

March 30, 2023 / 07:26 AM IST

Ballari Mayor: 23 ఏళ్లకే మేయర్ గా త్రివేణి

కర్నాటక రాష్ట్రం బళ్ళారి సిటీ కార్పోరేషన్ మేయర్ గా (Ballari city corporation Mayor) 23 సంవత్సరాల త్రివేణి సూరి (Triveni Suri) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగో వార్డు కాంగ్రెస్ కార్పోరేటర్ గా (Corporator) ఉన్న ఆమె... బుధవారం మేయర్ పీఠానికి జరిగిన ఓటింగ్ లో (Mayor Voting) విజయం సాధించారు.

March 30, 2023 / 06:42 AM IST

Amritpal Singh : వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్ అమృతపాల్ సింగ్..

ఖలిస్తానీ నేత అమృతపాల్ సింగ్.(Amritpal Singh). మొదటిసారి ఒక వీడియోను విడుదల చేశాడు. పోలీసుల పద్మవ్యూహాన్ని తప్పించుకున్నానని, తనకు ఎవరూ ఎలాంటి హాని చేయలేదని అతడు, తనను ఎవరూ తాకలేరని ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. అంతే కాకుండా.. వచ్చే నెలలో జరిగే బైసాఖి పండుగ(Baisakhi festival) సందర్భంగా సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సర్బత్ ఖల్సా అనే పాంథిక్ సిక్కుల సమావేశాన్ని నిర్వహించాలని స...

March 29, 2023 / 08:26 PM IST

Rahul Gandhi : కార్తీ చిదంబరంను చూసీచూడనట్టు వెళ్లిపోయిన రాహుల్ .. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్పందించారు. పార్లమెంటు సమావేశాల (Sessions of Parliament) సందర్భంగా సభలోకి ఎంటరవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)... తనను పలకరించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను (MP Karti Chidambaram) పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.

March 29, 2023 / 07:10 PM IST

Toll Plaza : వాహనదారులకు షాక్… భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..!

Toll Plaza : వాహనదారులకు ఊహించని షాక్ ఎదురైంది. టోల్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

March 29, 2023 / 05:23 PM IST

Maharashtra : పుణే బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత…

బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ (MP Girish Bapat) కన్నుమూశారు. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న పుణే (Pune) ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు.

March 29, 2023 / 04:50 PM IST

Policeలకు చుక్కలు చూపిస్తోన్న అమృత్ పాల్ సింగ్.. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ

Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ.. పోలీసులతో (police) దాగుడు మూతలు ఆడుతున్నాడు. గత 10 రోజుల (10 days) నుంచి అతని కోసం పోలీసులు (police) ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం (నిన్న) తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ హొసియాపూర్ చెక్ పోస్ట్ వద్ద నుంచి అతని కారు వెళ్లింది.

March 29, 2023 / 02:04 PM IST

Karnataka assembly election 2023: రెండోసారి బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Election Date 2023) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

March 29, 2023 / 01:44 PM IST

Kolar నుంచి కూడా సిద్దరామయ్య పోటీ.. ఇవే చివరి ఎన్నికలు అంటూ

Siddaramaiah also contest from Kolar:కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) నగారా మోగింది. మే 10వ (may 10th) తేదీన ఎన్నిక జరగనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) వరుణ (varuna) నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతోపాటు కోలార్ (kolar) నుంచి కూడా పోటీ చేస్తారట. గత ఎన్నికల పోటీ గురించి ఆయన వివరించారు.

March 29, 2023 / 01:24 PM IST

Air India flight: గన్నవరంలో ప్రయాణీకులను వదిలేసి, కువైట్ వెళ్లిన విమానం

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు.

March 29, 2023 / 01:25 PM IST

Mallikarjun Karge : ఆ కంపెనీలో రూ.20వేల కోట్లు ఎవరు పెట్టారు..? మోదీకి ఖర్గే విమర్శలు..!

MalliKarjun Karge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యారని ప్రధాని మోదీ విపక్షాలపై చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు.

March 29, 2023 / 01:16 PM IST

Currency Notes ప్రచారంలో జనంపైకి 500 నోట్లు వెదజల్లిన సీఎం అభ్యర్థి

వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కమీషన్ ప్రభుత్వాన్ని సాగనంపి కర్ణాటకను అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని శివ కుమార్ తెలిపారు.

March 29, 2023 / 01:24 PM IST

Atiq Ahmed Brother: నన్ను 2 వారాల్లో చంపేస్తారేమో, యోగికి బాధ తెలుసు.. అతీక్ సోదరుడి భయం

ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.

March 29, 2023 / 12:12 PM IST