వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఆదివారం పూరీ-హౌరా మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు ప్రయాణంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ వర్షంలో సెమీ హైస్పీడ్ రైలు పై చెట్టు కొమ్మ పడిపోవడంతో ఒక్కసారిగా అద్దాలు పగిలిపోయాయి.
అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి.
ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో కూడా నిమగ్నమయ్యారు. వీరిలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఉన్నారు.
ఢిల్లీ లో ఓ డాక్టర్ ను స్కైప్ కాల్ ద్వారా మోసం చేసి ఆవిడ వద్దనున్న రూ.4.5 కోట్ల రూపాయలను దుండగుల ఎకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు. తాము పోలీసులమని చెప్పి నమ్మించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి(chhattisgarh Minister) టీఎస్ సింగ్‌దేవో 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్(skydive) చేశారు. ఈ వీడియో చూసిన తన మద్దతుదారులు, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సాహస క్రీడకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా...ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి బీజేపీపై వ్యతిరేకతతో పాటు 5 హామీలు కూడా ప్రభావం చూపాయి. ఇవాళ సీఎంగా పదవీప్రమాణం చేసి సిద్ధరామయ్య (Siddaramaiah) 5 హామీలపై తొలి సంతకం చేశారు
ఉత్తరాఖండ్ (Uttarakhand) కు చెందిన బీజేపీ నేత కూతురు ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నది. ఈ పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందుత్వ హార్డ్‌లైనర్లు మండిపడుతున్నారు.
పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. తన ఆరేళ్ల చెల్లెలిని తీసుకొని వెళ్లి.. తండ్రికే మెసేజ్ చేసింది. రూ.కోటి ఇస్తేనే వదులుతానని చెప్పింది.
సోషల్ మీడియా(Social media) ప్రాచుర్యంలోకి వచ్చాక.. రోజూ కొన్ని వందల వీడియోలు(Videos) అప్ లోడ్ అవుతున్నాయి. నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. వాటిలో ఫైటింగ్ వీడియోలు(Fighting Videos) చాలానే ఉన్నాయి.