డీకే శివకుమార్ కర్ణాటక విదాన సౌధ అసెంబ్లీ మెట్లకు నమష్కరించారు. అప్పట్లో ప్రధాని మోడీ పార్లమెంట్ మెట్లకు వందనం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్‌లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు.
రూ.2 వేల నోటు రీకాల్ వెనక ఐటీ కట్టని వారే లక్ష్యం అని బిజినెస్ ఆనలిస్టులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి నోట్లు డిపాజిట్/ మార్పిడి చేయడంతో బయటపడతారని విశ్లేషిస్తున్నారు.
చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి.
బీహార్ లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని సంకేతాలు రావడంతో అధికారులు తవ్వకాలు చేపట్టారు. మెరిసే రాళ్లు బయటపడటంతో వాటిని ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ రావలసి ఉంది.
మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం మే 22-24 తేదీలలో శ్రీనగర్‌లో ఈ ప్రాంతంలో పటిష్ట భద్రత మధ్య జరగనుంది. ఈ క్రమంలో చైనా చేసిన వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో NSG కమాండోలు పోలీసులు, పారామిలటరీ బలగాలతో కలిసి ఏరియా డామినేషన్ కసరత్తులు నిర్వహిస్తున్నారు. గురువారం లాల్‌చౌక్‌లో ఎన్‌ఎస్‌జీ సోదాలు నిర్వహించింది.
కర్ణాటకగవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
పంజాబ్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు వేర్వేరు కార్యాలయ వేళల కారణంగా ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని వెల్లడించింది.
పర్వతారోహకురాలు మేఘా పర్మార్‌ను మే 10న బేటీ బచావో బేటీ పఢో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా తొలగించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు.
చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కానీ 75 ఏళ్లయినా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీ గెలిస్తే ఏం జరిగింది?