దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేర్గాంచింది ఇండోర్. ఈ నగరంలో చాట్ చౌపాటీ చాలా ఫేమస్. ఇండోర్‌లోని చాట్-చౌపాటీ అమ్మే '56 షాప్' దుకాణదారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గంగలో మునిగితే మోక్షం వస్తుందని అంటారు. కనీసం చనిపోయిన తర్వాత అయినా అస్తికలను గంగాలో నిమజ్జనం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే చనిపోయిన వారి మృత దేహాలను గంగా నది ఒడ్డున పూడ్చిపెడుతుంటారు.
వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. దీంతో రెండు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు సర్జరీ చేసి కుర్రాడికి పునర్జన్మ పోశారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇలా రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
నిబంధనలను, సూచనలను పాటించకపోవడం వల్ల పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానాను విధించింది.
శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన సమీకరణం E=MC², ఇది ప్రపంచానికి చాలా సహాయం చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో బొగ్గు గని కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గని కింద చాలా మంది సమాధి అయ్యారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు పలు రకాల వ్యూహరచన చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైపూర్లోని ఓ భవనంలో 100 లాకర్లలో 500 కోట్ల రూపాయల నల్లధనం, 50 కేజీల గోల్డ్ ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. అంతేకాదు ఆ లాకర్ ఓపెన్ చేయాలని ఆ భవనం వద్ద కూర్చుని డిమాండ్ చేశారు.
యువకులు మద్యం సేవించకుండా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువకులు అతిగా మద్యం సేవిస్తున్నారనేది వైద్యుల వాదన. దీంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది.
రేపటి (అక్టోబర్ 14న) సూర్య గ్రహణం(solar eclipse) భారతదేశంలో కనిపించదు. కానీ దీనికి ఓ ప్రత్యేకత ఉందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రత్యేకతలు ఎంటీ? దీని కారణంగా ఏదైనా సంభవించనున్నాయా అనేది ఇప్పుడు చుద్దాం.
ఐటీ హబ్ బెంగళూర్‌లో నోట్ల కట్టల బయట పడుతున్నాయి. ఓ ప్లాట్‌లో రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా రూ.42 కోట్లు ఉన్నాయి.
దేశంలో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఘాటుగా స్పందించారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను మొదటి విమానంలో ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి 212 మంది సురక్షితంగా తరలించారు
భారత సైనికులకు తొలి మొబైల్ టవర్, విక్రమ్ ల్యాండర్ అంతటి ముఖ్యమైందని ఆనంద్ మహింద్రా అన్నారు
ఓ పాప పుట్టిన 72 రోజుల్లోనే 31 ధ్రువపత్రాలను పొంది వరల్డ్ రికార్డును సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ చిన్నారి ఇప్పటి వరకూ ఎవరి పేరుపై లేనన్ని సర్టిఫికెట్లతో రికార్డును నెలకొల్పింది.
ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు సరే.. హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్‌లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో యానిమేటెడ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో హింసాత్మకమైన మణిపూర్, కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయి.