శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలామంది గర్భిణులు వైద్యులను కోరుతున్నారు. ఆ రోజునా పిల్లలు పుడితే తమ ఇళ్లలో రామ్‌లల్లాకి పునర్జన్మ లభించినంత పుణ్యం ఉంటుందని గర్భిణులు తెలుపుతున్నారు.
అయోధ్యలోని రామ మందిరంలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలు, ఇంజనీర్లు కూడా ఆలయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. క్యాంపస్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ఆదివారంతో పూర్తయ్యాయి.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందుకు సంబంధించి 40 సీట్లున్న బీహార్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జనవరి 13న బీహార్‌లోని బెట్టియాలో ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల సందడి మొదలవుతుండగానే పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింసాకాండ మొదలైంది. ఆదివారం పట్టపగలు టీఎంసీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. మాల్దీవుల మంత్రి చేసిన ట్వీట్‌పై వివాదాల మధ్య, సోషల్ మీడియాలో పలువురు భారతీయులు ఆ దేశానికి తమ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత మైనస్‌ల్లోకి వెళ్తుంది. ఈక్రమంలో స్కూళ్లకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మరో అయిదు రోజులు సెలవులను పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ వసతి గృహం 26 మంది బాలికలు మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాలికలంతా క్షేమంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. శనివారం నాడు ఇస్రో తన 'ఆదిత్య-ఎల్1' అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్‌లో విజయవంతంగా ఉంచింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని ప్రాథమిక సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
అండర్ వరల్డ్ డాన్ దావుడ్ ఇబ్రహీంకు చెందిన ఆస్తిని ఓ లాయర్ వేలంలో సొంతం చేసుకున్నారు. ఆ స్థలంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని పునరుద్ధరించి అక్కడ సనాతన ధర్మ పాఠశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జనవరి 1వ తేదీన పీఎస్‌ఎల్‌వీ-సీ58తో పాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్‌ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించింది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయల్ సెల్‌గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేసి ...
రేషన్ స్కామ్‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు షాజహాన్ షేక్ నివాసంపై సోదాలకు వెళ్తుండగా.. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో స్థానికులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులను, వారితో పాటు ఉన్న సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని తరిమికొట్టారు.