రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని మహానుభావులు, సాధువులు అందరూ విమర్శించారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంపం చాలా బలంగా ఉంది. ప్రజలు దాని షాక్‌ను చాలా సేపు అనుభవించారు. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రావిన్స్‌లోని జోర్మ్లో ఉంది.
ఇండియాలో అతి పెద్ద బ్రిడ్జిగా అటల్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముంబైలో 21.8 కిలోమీటర్ల పొడవుతో దాదాపు రూ. 18 వేల కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది.
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగబోతుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులను తీసుకొస్తున్నారు. మరి ఆ బహుమతులు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ స్వామి ఆలయ మఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆహ్వానం అందింది. అయితే మోదీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచడాన్ని స్వామి వ్యతిరేకించారు.
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు( జనవరి 22) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రంలో మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రపంచమంతా ఈ పేరు మారుమోగుతుంది. అయితే మినికాయ్ దీవుల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
కరోనా వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించింది. దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 475 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మాల్దీవులు, భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. మాల్దీవులు, భారత్‌కు మధ్య ఉన్న మైత్రీ గురించి చెప్పారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఈరోజు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఇండియా పేసర్ షమీ అర్జున అవార్డు అందుకున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ఖేల్‌రత్న అవార్డులను సొంతం చేసుకుంది.
భారత్‌పై చైనా మరోసారి అక్కసును వెల్లగక్కింది. మాల్దీవుల వివాదంపై స్పందించిన చైనా.. భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ పేర్కొంది. ఇక ఇండియాతో మాల్దీవులు వైరం పెట్టుకోమని చైనా ఎప్పుడు చెప్పలేదని తమ దేశ అధికారిక పత్రికలో ప్రచురించింది.
వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత దాదాపు సిద్ధమైంది రామాలయం. అందులో రాముడు నివాసం ఉండబోతున్నాడు. జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రాంలాలా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీనికి సంబంధించి భక్తులలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనా వేయడం కూడా అసాధ్యం. ప్రపంచంలోని నలుమూలల ఆయనకు శత్రువులు కూడా దాగి ఉండడానికి ఇదే కారణం.
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది.
అయోధ్యలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్యకంగా చేపట్టిన రామ మందిరం వలన బనారస్ చీరలకు డిమాండ్ పెరింగి. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాన ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక డిజైన్‌లో బనారస్ చీరలు కావాలంటే కస్టమర్లు ఫోన్ల్ చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.