ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఆ రోజు కాకుండా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రేపు బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ ప్రెస్మీట్ పెట్టి రిలీజ్పై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.