NZB: సౌత్ క్యాంపస్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ యాదగిరిరావు సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సౌత్ క్యాంపస్‌లో మెరుగైన విద్యాబోధన అందించాలని ఆయన సూచించారు. అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.