ATP: గుమ్మగట్ట మండలంలో బైరావని తిప్ప రిజర్వాయర్ను గురువారం రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శిస్తారని టీడీపీ మండల కన్వీనర్ గిరిమల్లప్ప తెలిపారు. రిజర్వాయర్ వద్ద గంగపూజలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.