ఇవాళ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఇక డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ అంటే ఎనలేని అభిమానం ఉందన్న విషయం తెలిసిందే.