KRD: కామారెడ్డి పట్టణం లోని 15 వార్డ్ కాలానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ మా లిదశ ఉద్యమకారుడు ఎం భూమేష్ యాదవ్ ఆధ్వర్యంలో 21 మంది బిజెపి పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అవధూత నరేందర్ 15 వార్డ్ బీజేపీ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు సబ్బాని ప్రవీణ్ ఉన్నారు.