WGL: శంకరంపల్లి గ్రామ అఖిలభారత యాదవ మహాసభ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఓదేలు, అధ్యక్షులుగా జాగిరి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా ఓదేలు, రాజు నియమితులయ్యారు. గ్రామంలోని యాదవ కులస్తులకు నిత్యం అండగా ఉంటూ మరి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.