నటి అలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాలా తెరకెక్కించిన చిత్రం ‘జిగ్రా’. అయితే ‘సవి’ చిత్రానికి ‘జిగ్రా’ కాపీ అంటూ వచ్చిన ట్రోల్స్‌పై డైరెక్టర్ స్పందించారు. జిగ్రా కాపీ మూవీ కాదన్నారు. ‘జిగ్రా’ షూటింగ్ పూర్తై ఎడిటింగ్ పనుల్లో ఉన్నప్పుడు ‘సవి’ విడుదలైందని అన్నారు. ‘జిగ్రా’ అక్టోబరు 11న బాక్సాఫీసు ముందుకొచ్చిందని వెల్లడించారు.