TG: Hydలోని ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు బండి సంజయ్‌తో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్, దాసోజ్ వెళ్లారు. వారికి అభ్యర్థుల నుంచి నిరసన సెగ ఎదురైంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర బండి సంజయ్ బైఠాయించారు.
Tags :