NLR: కలిగిరి మండలంలో తుపాన్ వల్ల కలిగిన సమస్యలను శనివారం ఎంపీడీఓ ప్రత్యూష గంగిరెడ్డి పాలెం పంచాయతీలో పర్యటించారు. శనివారం కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు పోటెత్తి నీటి ఉధృతితో ఉప్పొంగాయి, గ్రామస్తులకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఎంపీడీవో ప్రత్యూష తెలిపారు. సదరు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు తగిన సలహాలు ఇచ్చారు.